బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మృతికి సంతాపం తెలిపిన పీఎం
December 30th, 10:06 am
ఢాఖాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.బేగమ్ ఖలీదా జియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి
December 01st, 10:30 pm
బంగ్లాదేశ్ ప్రజా జీవనం లో ఏళ్ల తరబడి సేవలను అందించిన బేగమ్ ఖలీదా జియా ఆరోగ్య స్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్ని విధాలుగా సాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ మోదీ అన్నారు.