PM Modi urges countrymen to participate and make the Digital Census 2027 a success in Mann Ki Baat
April 26th, 11:30 am
In this month’s Mann Ki Baat episode, PM Modi highlighted India’s strides in the nuclear and wind energy sectors. He also touched upon several important topics, including the teachings of Bhagwan Buddha, Beating Retreat ceremony, nature conservation, bamboo sector, ancient texts and the Mathematical Olympiad Programme. The PM also spoke about the ongoing Digital Census campaign and urged everyone to participate in the process.Prime Minister shares glimpses from Beating Retreat 2026
January 29th, 04:46 pm
PM Modi shared glimpses from the Beating Retreat 2026 today, saying that the performances by various performers were memorable. In a series of posts on X, the PM praised the performers for their discipline, harmony and the patriotic spirit they brought to the historic ceremony.భారత సైన్య ఘన వారసత్వ శక్తిని చాటిన బీటింగ్ రిట్రీట్ వేడుక: ప్రధానమంత్రి
January 29th, 09:51 am
గణతంత్ర దినోత్సవాల సమాప్తికి బీటింగ్ రిట్రీట్ వేడుక ఓ ప్రతీక అనీ, భారత సైన్య ఘన వారసత్వానికున్న శక్తిని ఈ వేడుక చాటిచెప్తుందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మన సాయుధ దళాల్ని చూసి మనమెంతో గర్వపడుతున్నాం, మన సాయుధ దళాలు దేశ రక్షణకు అంకిత భావంతో సేవలందిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.బీటింగ్ రీట్రీట్ వేడుకలో ప్రత్యేక క్షణాలివి.. మన స్వాతంత్య్ర సమరయోధులకు సాయుధ దళాల అద్వితీయ నివాళి ఇది: ప్రధాని
January 30th, 07:00 pm
బీటింగ్ రీట్రీట్ వేడుకలోని ముఖ్యమైన క్షణాలను కూర్చి రూపొందించిన వీడియోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళాలు విశిష్ట రీతిలో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించాయి.బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
January 29th, 10:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బీటింగ్ రిట్రీట్ (ముగింపు వేడుక) కార్యక్రమానికి హాజరయ్యారు.బీటింగ్ రిట్రీట్ఉత్సవాని కి హాజరు అయిన ప్రధాన మంత్రి
January 29th, 08:30 pm
The Prime Minister, Shri Narendra Modi today attended the Beating Retreat Ceremony.గణతంత్ర దినం ముగింపు వేడుక ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని
January 29th, 09:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గణతంత్ర దినం వేడుకల ముగింపు ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్నారు.