బస్తర్ పాండుమ్ వేడుకల సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
February 10th, 10:42 am
ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ప్రత్యేక వేడుక బస్తర్ పాండమ్ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బస్తర్ సంస్కృతి, సంప్రదాయాలను, గిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో, స్థానిక సంఘాలను బలోపేతం చేయటంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.