డిసెంబర్ 20, 21న అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి
December 19th, 02:29 pm
డిసెంబర్ 21న ఉదయం 9:45 గంటలకు గువాహటిలోని బొరాగావ్లో ఉన్న ‘‘స్వాహిద్ స్మారక క్షేత్రం’’ వద్ద అమరవీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన దిబ్రూగఢ్ జిల్లాలోని నాంరూప్ ప్రాంతానికి వెళతారు.