శ్రీ పీజీ బారువా మృతికి ప్రధాని సంతాపం

December 15th, 09:06 am

అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పీజీ బారువా గారి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.