ఆసియన్ యూత్ గేమ్స్ 2025లో చారిత్రాత్మక సంఖ్యలో పతకాలు సాధించినందుకు భారత యువ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి
November 02nd, 01:09 pm
ఆసియన్ యూత్ గేమ్స్ 2025లో 48 పతకాలతో దేశ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత యువ అథ్లెట్లను అభినందించారు.