15వ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనను అభినందించిన ప్రధానమంత్రి

November 02nd, 10:44 pm

15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 55 పతకాలు గెలుచుకున్న భారత జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఎక్స్ మాధ్యమంగా ప్రధాన మంత్రి పోస్ట్ చేసారు :