'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అద్భు ప్రదర్శన కనబరిచిన భారత రెజ్లర్లను అభినందించిన ప్రధానమంత్రి
May 28th, 08:10 pm
వియత్నాంలోని డా నాంగ్ నగరంలో జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన భారత రెజ్లర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.మణిపూర్‌లోని ఇంఫాల్‌లో యువజన వ్యవహారాలు ,రాష్ట్రాలు/యుటిల క్రీడల మంత్రుల 'చింతన్ శివిర్'లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 24th, 10:10 am
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరుడు అనురాగ్ ఠాకూర్ జీ, రాష్ట్రాల యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు,మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రాష్ట్ర/యూటీల క్రీడా-యువజన వ్యవహారాలశాఖ మంత్రుల ‘మేధోమథన శిబిరం’లో ప్రధానమంత్రి ప్రసంగం
April 24th, 10:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడా-యువజన వ్యవహారాలశాఖ మంత్రుల మేధోమథన శిబిరాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.సోషల్ మీడియా కార్నర్ - 6 నవంబర్
November 06th, 08:02 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2016 ని గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల హాకీ జట్టును ప్రధాన మంత్రి అభినందించారు
November 05th, 07:50 pm
Prime Minister Shri Narendra Modi has congratulated the Indian Women’s Hockey Team for winning the Asian Champions Trophy 2016.