10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన చేసిన భారత బృందానికి ప్రధాని అభినందనలు
December 10th, 08:19 pm
కౌలాలంపూర్‌లో జరిగిన 10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.