ప్ర‌ధాన‌మంత్రి మెమొంటోల వేలం పూర్తి

February 10th, 09:43 am

ప్ర‌ధాన‌మంత్రిశ్రీ న‌రేంద్ర‌మోదీ ప‌ద‌వీ కాలంలో ఇంత‌వ‌ర‌కూ వ‌చ్చిన మెమెంటోల వేలానికి సంబంధించి గ‌త ప‌క్షం రోజులుగా సాగిన వేలం ప్ర‌క్రియ శ‌నివారం సాయంత్రంతో ముగిసింది.