22వ ఆసియన్-భారత్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనడం
October 25th, 09:48 am
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ 26, 2025న జరిగే 22వ ఆసియన్ - భారత శిఖరాగ్ర సమావేశానికి వర్చువల్‌గా హాజరవుతారు. మా యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ఇండో-పసిఫిక్ దృక్పథానికి అనుగుణంగా, ఆసియన్-భారత్ సంబంధాలలో పురోగతిని ప్రధాని మోదీ ఆసియన్ నాయకులతో సంయుక్తంగా సమీక్షిస్తారు.