2022 పారా ఆసియా పారా క్రీడల్లో తైక్వాండో - మహిళల కె44 -47కిలోల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించిన అరుణకు ప్రధాన మంత్రి అభినందనలు
October 23rd, 06:45 pm
చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో తైక్వాండో - మహిళల కె44 -47కిలోల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అరుణను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.