రామనవమి నాడు తమిళనాడు వెళుతున్న ప్రధాని
April 04th, 02:35 pm
ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. తమిళనాడులో రోడ్డు, రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేస్తారు. వీటి విలువ సుమారుగా రూ.8,300 కోట్లు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.తమిళ నాడు లోని అరుళ్ మిగురామనాథస్వామి దేవాలయం లో ప్రార్థించిన ప్రధాన మంత్రి
January 20th, 07:48 pm
తమిళ నాడు లోని అరుళ్ మిగు రామనాథస్వామి దేవాలయం లో కొలువై ఉన్న దేవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రార్థించారు.