వికసిత్ భారత్ ఏంబైసడర్ ఆర్టిస్ట్ వర్క్‌ శాపు ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

March 11th, 02:44 pm

న్యూ ఢిల్లీ లోని పురానా కిలా లో ఏర్పాటైన వికసిత్ భారత్ ఏంబైసడర్ ఆర్టిస్ట్ వర్క్ శాపు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ వర్క్ శాపు లో 50,000 మంది కి పైగా కళాకారులు పాలుపంచుకొన్నారు.