విశ్వసనీయ ఏఐ.. ఆవిష్కరణలు.. అంతర్జాతీయ సహకారంపై ‘మిస్ట్రల్ ఏఐ’ సీఈఓ ఆర్థర్ మెన్ష్‌తో ప్రధానమంత్రి సంభాషణ
June 18th, 06:44 pm
కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానం ప్రపంచమంతటా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘మిస్ట్రల్ ఏఐ’ సంస్ధ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శ్రీ ఆర్థర్ మెన్ష్‌తో సమగ్రంగా చర్చించారు.