గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
December 07th, 07:08 am
గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.