Bihar doesn't need ‘Katta Sarkar’: PM Modi in Sitamarhi
November 08th, 11:15 am
PM Modi addressed a large and enthusiastic gathering in Sitamarhi, Bihar, seeking blessings at the sacred land of Mata Sita and underlining the deep connection between faith and nation building. Recalling the events of November 8 2019, when he had prayed for a favourable Ayodhya judgment before inauguration duties the next day, he said today he had come to Sitamarhi to seek the people’s blessings for a Viksit Bihar. He reminded voters that this election will decide the future of Bihar’s youth and urged them to vote for progress.Unstoppable wave of support as PM Modi addresses rallies in Sitamarhi and Bettiah, Bihar
November 08th, 11:00 am
PM Modi today addressed large and enthusiastic gatherings in Sitamarhi and Bettiah, Bihar, seeking blessings in the sacred land of Mata Sita and highlighting the deep connection between faith and nation-building. Recalling the events of November 8, 2019, when he had prayed for a favourable Ayodhya verdict before heading for an inauguration the following day, he said he had now come to Sitamarhi to seek the people’s blessings for a Viksit Bihar.కీ టూ ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్’ అవార్డు అందుకున్న ప్రధాన మోదీ
July 06th, 02:42 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘కీ టూ ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్’ అందుకున్నారు. బ్యూనస్ ఎయిర్స్ ప్రభుత్వ నగర అధిపతి జార్జ్ మాక్రి దీనిని ఆయనకు ప్రదానం చేశారు.అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో ప్రధానమంత్రి భేటీ
July 06th, 01:48 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అర్జెంటీనా అధ్యక్షుడు గౌరవ జేవియర్ మిలీతో భేటీ అయ్యారు. కాసా రోసాడాకు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు మిలీ సాదరంగా స్వాగతం పలికారు. నిన్న బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్న ప్రధానమంత్రికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. 57 సంవత్సరాల తర్వాత అర్జెంటీనాలో భారత ప్రధానమంత్రి తొలి ద్వైపాక్షిక పర్యటన కావడంతో ఈ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారత్-అర్జెంటీనా సంబంధాలకు ఇది ఒక కీలక సంవత్సరం. తమకు ఆత్మీయ స్వాగతం పలికిన అధ్యక్షుడు మిలీకి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.శాన్ మార్టిన్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛంతో నివాళులర్పించిన ప్రధాన మంత్రి
July 06th, 12:08 am
అర్జెంటీనా జాతిపిత జనరల్ జోస్ డి శాన్ మార్టిన్‌కు నివాళులర్పించడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ దేశంలో అధికారిక పర్యటనను ప్రారంభించారు.PM Modi arrives in Buenos Aires, Argentina
July 05th, 07:23 am
Prime Minister Narendra Modi arrived in Argentina a short while ago. He will hold bilateral talks with President Milei.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ మోదీ
November 20th, 08:09 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న అర్జెంటీనా (ఆర్జెంటీన్ రిపబ్లిక్) అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలే తో సమావేశమయ్యారు.అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందు కు గాను శ్రీ జేవియర్ మిలయ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
November 20th, 05:00 pm
‘‘అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు గాను శ్రీ @JMilei కి ఇవే అభినందన లు. భారతదేశం-అర్జెంటీనా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వైవిధ్యభరితం గా తీర్చిదిద్దడం కోసం మరియు ఆ భాగస్వామ్యాన్ని విస్తరించడం కోసం మీతో కలసి పాటు పడాలని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) ప్రారంభం
September 09th, 10:30 pm
న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) 2023 సెప్టెంబరు 9న ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింగపూర్, బంగ్లాదేశ్, ఇటలీ, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, మారిషస్, యుఎఇ దేశాల అధినేతలతో సంయుక్తంగా దీనికి శ్రీకారం చుట్టారు.బ్రిక్స్ విస్తరణపై ప్రధానమంత్రి ప్రకటన
August 24th, 01:32 pm
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రప్రథమంగా నా మిత్రుడు, అధ్యక్షుడు రమఫోసాను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు సందర్భంగా అనేక సానుకూల ఫలితాలు రావడం నాకు ఆనందంగా ఉంది.ఫీఫావరల్డ్ కప్ విజేతలు గా నిలచిన అర్జెంటీనా కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
December 18th, 11:55 pm
ఫీఫా ప్రపంచ కప్ విజేతలు గా నిలచినందుకు అర్జెంటీనా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు; ఫీఫా వరల్డ్ కప్ లో గొప్ప ఉత్సాహపూర్ణమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు గాను ఫ్రాన్స్ కు కూడా శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో అర్జెంటీనా అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి
June 27th, 09:09 am
జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 26వ తేదీ న అర్జెంటీనా అధ్యక్షుడు శ్రీ అల్ బర్టో ఫర్నాండీజ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.అర్జెంటీనా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచిన శ్రీ అల్బర్టో ఫర్నాండిజ్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
October 30th, 08:36 pm
అర్జెంటీనా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో విజేత అయిన శ్రీ అల్బర్టో ఫర్నాండిజ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జి -20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ సమావేశాలు
December 01st, 07:56 pm
అర్జెంటీనా, బ్యూనస్ ఎయిర్స్లో జి-20 సమ్మిట్ సందర్భంగా అనేక మంది నాయకులతో నరేంద్ర మోదీ ఉత్పాదక చర్చలు జరిపారు.అధ్యక్షుడు మౌరియోయో మెక్రితో ప్రధాని మోదీ చర్చలు
December 01st, 05:48 pm
ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు మారిసీయో మెక్రితొ సమావెశమయ్యారు. ఇరువురు నాయకులు భారత-అర్జెంటీనా సంబంధాలపై మరింత విస్తృతమైన చర్చలు జరిపారు.పారిపోయిన ఆర్థిక అపరాధుల పై చర్యలు తీసుకోవడం మరియు వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కోసం జి-20 కి భారతదేశం సూచించిన తొమ్మిది చర్చనీయ అంశాల పట్టిక
November 30th, 11:55 pm
పారిపోయిన ఆర్థిక అపరాధుల సమస్య ను సమగ్రం గాను, దీటు గాను పరిష్కరించడం కోసం జి-20 దేశాల మధ్య బలవత్తరమైనటువంటి మరియు క్రియాశీలమైనటువంటి సహకారాన్ని అందించుకోవాలి.రష్యా-భారతదేశం-చైనా త్రైపాక్షిక సమావేశం
November 30th, 11:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ వి పుతిన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ లు ఈ రోజు న బ్యూనస్ ఆయర్స్ లో జరిగిన ఒక త్రైపాక్షిక సమావేశంలో పాలుపంచుకొన్నారు.PM Modi attends trilateral meet with the US President and Japanese PM in Argentina
November 30th, 11:50 pm
PM Narendra Modi, US President Donald Trump and Japanese PM Shinzo Abe met in Buenos Aires for the historic JAI (Japan, America, India) trilateral on the sidelines of the ongoing G-20 Summit.