దీపిక కుమారి, అంకిత భగత్, కోమోలిక బారీ, అతను దాస్, అభిషేక్ వర్మ లు విలువిద్య క్రీడ ల ప్రపంచ కప్ లో రాణించినందుకు వారిని అభినందించిన ప్రధాన మంత్రి
June 29th, 02:58 pm
దీపిక కుమారి, అంకిత భగత్, కోమొలిక బారీ, అతను దాస్, అభిషేక్ వర్మ లు విలువిద్య క్రీడల ప్రపంచ కప్ లో రాణించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందన లు తెలిపారు.