పవిత్ర రోమన్ కేథలిక్ చర్చి కి కార్డినల్ గా మాన్య శ్రీ జార్జి జేకబ్ కూవాకాడ్ ను పరమ పూజ్యులు పోప్ ఫ్రాన్సిస్ నియమించడం సంతోషదాయకం: ప్రధానమంత్రి

December 08th, 09:48 am

పవిత్ర రోమన్ కేథలిక్ చర్చికి కార్డినల్‌గా మాన్య శ్రీ జార్జి జేకబ్ కూవాకాడ్‌ను పరమ పూజ్యులు పోప్ ఫ్రాన్సిస్ నియమించినందుకు సంతోషిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అమిత గర్వకారణం: ప్రధాన మంత్రి

December 07th, 09:31 pm

ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అత్యంత గర్వకారణమైన విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అన్నారు.