భారత్ సహాయంతో రూపుదిద్దుకొన్న రైల్వే మౌలిక సదుపాయ ప్రాజెక్టులు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
April 06th, 12:09 pm
భారత్ సహాయంతో అనురాధపురాలో నిర్మాణం పూర్తిచేసిన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభోత్సవాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనురా కుమార దిసనాయకేతో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.జయ శ్రీ మహా బోధి మందిరాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
April 06th, 11:24 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనురా కుమార దిసనాయకేతో కలసి అనురాధపురలో పావన జయ శ్రీ మహా బోధి మందిరానికి వెళ్లి, అక్కడి ఆరాధనీయ మహా బోధి వృక్షానికి పూజ చేశారు.ప్రధానమంత్రి శ్రీలంక పర్యటన ముఖ్యాంశాలు
April 05th, 01:45 pm
ఇరుదేశాల మధ్య విద్యుత్ సరఫరాకు సంబంధించి హెచ్‌వీడీసీ ఇంటర్‌కనెక్షన్ ఏర్పాటు కోసం భారత, శ్రీలంక ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన
April 02nd, 02:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.