దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
February 11th, 10:31 am
దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.పీఎం - జన్ మన్ కింద పీఎంఏవై (జి) 1 లక్ష మంది లబ్ధిదారులకు మొదటి విడతను విడుదల చేయనున్న ప్రధాన మంత్రి
January 14th, 01:22 pm
ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్ మన్) కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ ( పీఎంఏవై-జి) కి సంబందించిన 1 లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 15వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొదటి విడతను విడుదల చేయనున్నారు. . ఈ సందర్భంగా ప్రధానమంత్రి పీఎం - జన్ మన్ లబ్ధిదారులతో కూడా సంభాషిస్తారు.