ఏయన్నార్ గారు భారత్కు గర్వకారణం ఆయన అద్భుత నటన రాబోయే తరాల వారి మనసుల్నీ ఆకట్టుకొంటూ ఉంటుంది: ప్రధానమంత్రి
February 07th, 11:38 pm
అక్కినేని నాగేశ్వర రావు గారు మన దేశానికి గర్వకారణం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసిస్తూ, ఆయన అద్భుత నటన భావి తరాల వారి మనసుల్ని ఆకట్టుకొంటూ ఉంటుందన్నారు. శ్రీ నాగార్జున అక్కినేనిని, ఆయన కుటుంబాన్ని కలుసుకొన్నందుకు ప్రధాని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.