ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 1500ఎం- T11 ఫైనల్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన అంకుర్ ధామాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
October 25th, 04:38 pm
చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 1500ఎం- T11 ఫైనల్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన అంకుర్ ధామాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘500 మీ. టి11’లో స్వర్ణ పతక విజేత అంకుర్ ధామాకు ప్రధానమంత్రి అభినందన
October 23rd, 06:43 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 పురుషుల ‘500 మీటర్ల-టి11’లో స్వర్ణ పతకం సాధించిన అంకుర్ ధామాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.