ఆసియా క్రీడల ఆర్చరీలో కాంస్యం సాధించిన మహిళా ఆర్చర్లకు ప్రధానమంత్రి అభినందన

October 06th, 06:48 pm

ఆసియా క్రీడల ఆర్చరీలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారులు అంకిత భకత్, సిమ్రాన్‌జీత్, భజన్ కౌర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.