స్క్వాష్ ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు
December 15th, 10:16 am
ఎస్‌డీఏటీ స్క్వాష్ ప్రపంచ కప్ - 2025లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం సాధించిన అభయ్-అనాహత్ సింగ్ల జంటకు ప్రధాని అభినందన
October 04th, 08:04 pm
ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారులు అభయ్ సింగ్, అనాహత్ సింగ్‌ల జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఏశియాన్గేమ్స్ లో కంచు పతకాన్ని మహిళల స్క్వాశ్ జట్టు గెలిచినందుకు ఆ జట్టు లో ఉత్సాహాన్ని మరింత గా పెంచుతూ శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
September 29th, 08:09 pm
ఏశియాన్ గేమ్స్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు మహిళల స్క్వాశ్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యసాధన కు గాను దీపిక పల్లీకల్ గారు, జోశ్ న చినప్ప గారు, అనాహత్ సింహ్ గారు మరియు తన్వి గారుల కు అభినందనల ను శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.