జీ20 సదస్సు, భారత్ అధ్యక్షతపై శ్రీ అమితాబ్ కాంత్ పుస్తకం: ప్రధాని ప్రశంస

January 21st, 03:44 pm

2023లో జరిగిన జీ 20 సదస్సు, దానికి భారత్ అధ్యక్షత వహించడం గురించి పుస్తకం రాసేందుకు శ్రీ అమితాబ్ కాంత్ చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. మానవాళికి ఈ భూమండలం మరింత ప్రయోజనాన్ని చేకూర్చేలన్న ఉద్దేశంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారని శ్రీ అమితాబ్ కాంత్ ను ప్రధాని కొనియాడారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి సంభాషణ

October 09th, 02:26 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.