Prime Minister commends the outstanding speech delivered by Home Minister in Lok Sabha
December 10th, 10:54 pm
Prime Minister Shri Narendra Modi commended the outstanding speech delivered by Home Minister Shri Amit Shah in Lok Sabha today.ఢిల్లీలో పేలుడు.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పరిస్థితిపై హోం మంత్రి శ్రీ అమిత్ షాతో కలిసి సమీక్ష
November 10th, 10:05 pm
ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం జరిగిన పేలుడు ఘటన ప్రాణనష్టానికి దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం పేలుడు కారణంగా తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయాన్ని అందిస్తున్నారు. హోం మంత్రి శ్రీ అమిత్ షా, ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించాను’’ అని శ్రీ మోదీ తెలిపారు.మావోవాదమనే భూతాన్ని అంతమొందించడానికి బలగాలు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం: ప్రధాని
May 21st, 05:31 pm
మావోవాదమనే భూతాన్ని అంతమొందించడంతో పాటు మన దేశ ప్రజలకు శాంతియుత జీవనాన్నీ, పురోగతినీ అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా బలగాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన హర్షించారు.నూతన ఓసీఐ పోర్టల్‌కు ప్రధాని ప్రశంసలు
May 19th, 09:28 pm
నూతన ఓసీఐ పోర్టల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. ‘‘విస్తరించిన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో కూడిన కొత్త ఓసీఐ పోర్టల్.. ప్రజాహితమైన డిజిటల్ పాలనను బలోపేతం చేసే దిశగా వేసిన ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.సీఆర్పీఎఫ్ 84వ ఆవిర్భావ దినోత్సవ కవాతుపై ప్రధానమంత్రి ప్రశంస
March 26th, 10:24 am
సిఆర్‌పిఎఫ్ 84వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లోగల ‘సిఆర్‌పిఎఫ్’ శిబిరంలో సిబ్బంది కవాతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జవాన్లు ఎంతో శక్తిమంతంగా, ఆకట్టుకునే రీతిలో కవాతు నిర్వహించారని ఆయన అభినందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో తొలిసారి ఈ ఆవిర్భావ దినోత్సవ వవాతు నిర్వహించారు.90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
October 18th, 01:40 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగి శ్రీ అమిత్ షా, ఇంటర్ పోల్ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ నాజర్ అల్-రైసీ, ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ శ్రీ జుర్గెన్ స్టాక్, సి.బి.ఐ. డైరెక్టర్ శ్రీ ఎస్.కె. జైస్వాల్, విశిష్ట ప్రతినిధులతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, 90వ ఇంటర్ పోల్ సర్వసభ్య సమావేశానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఇంటర్ పోల్ 90వ జనరల్ అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 18th, 01:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.Prime Minister addresses the 3rd meeting of National Committee on “Azadi ka Amrit Mahotsav”
August 06th, 08:58 pm
PM Modi addressed the 3rd National Committee meeting on Azadi Ka Amrit Mahotsav in New Delhi. He said that the emotional flavour of Azadi ka Amrit Mahotsav was the core of the campaign. The patriotic fervour which was witnessed during the freedom struggle was unprecedented. It is the same fervour which we need to imbibe in our current generation and channelise it for nation building.కోవిడ్-19పై ప్రజారోగ్య సంసిద్ధత.. జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ ప్రగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు/రాష్ట్రాల/యూటీల పాలనాధిపతులతో సమగ్ర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని
January 13th, 05:31 pm
దేశంలో కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్‌లు/ రాష్ట్రాలు/యూటీల పాలనాధిపతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధ్యక్షతన సమగ్ర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- శతాబ్ద కాలంలో అతిపెద్ద మహమ్మారిపై యుద్ధంలో భారత్ ఇప్పుడు మూడో సంవత్సరంలో ప్రవేశించిందని గుర్తుచేశారు. అదే సమయంలో “కఠోర పరిశ్రమే మన ముందున్న ఏకైక మార్గం... అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం. 130 కోట్లమంది భారతీయులమైన మనం సమష్టి కృషితో కచ్చితంగా విజయం సాధించగలం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.కోవిడ్-19పై ప్రజారోగ్య సంసిద్ధత.. జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ ప్రగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు/రాష్ట్రాల/యూటీల పాలనాధిపతులతో సమగ్ర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని
January 13th, 05:30 pm
దేశంలో కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్‌లు/ రాష్ట్రాలు/యూటీల పాలనాధిపతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధ్యక్షతన సమగ్ర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- శతాబ్ద కాలంలో అతిపెద్ద మహమ్మారిపై యుద్ధంలో భారత్ ఇప్పుడు మూడో సంవత్సరంలో ప్రవేశించిందని గుర్తుచేశారు. అదే సమయంలో “కఠోర పరిశ్రమే మన ముందున్న ఏకైక మార్గం... అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం. 130 కోట్లమంది భారతీయులమైన మనం సమష్టి కృషితో కచ్చితంగా విజయం సాధించగలం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.2021 నుండి ప్రధాని మోదీ యొక్క 21 ప్రత్యేక ఫోటోలు
December 31st, 11:59 am
2021 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, 2021 నుండి ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.మాకు, చరిత్ర మరియు విశ్వాసం యొక్క సారాంశం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్: ప్రధాని మోదీ
August 20th, 11:01 am
గుజరాత్ లోని సోమనాథ్ లో పిఎం మోడీ బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. గౌరవనీయమైన దేవాలయ చరిత్రను ప్రతిబింబిస్తూ, ప్రతి దాడి తరువాత దేవాలయం ఎలా పునరావృతమవుతుందో మరియు ఆలయం ఎలా పుంజుకుంటుందో ప్రధాని గుర్తు చేశారు. ఇది ఒక చిహ్నం సత్యాన్ని అబద్ధం ద్వారా ఓడించలేము మరియు విశ్వాసాన్ని భీభత్సం ద్వారా అణిచివేయలేము అనే నమ్మకం అని ప్రధాని అన్నారు.సోమనాథ్ లో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
August 20th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్ లోని సోమనాథ్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. సోమనాథ్ విహారయాత్రా కేంద్రం, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ లో పునర్నిర్మించిన దేవాలయం ఆ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ పార్వతి దేవాలయానికి శంకుస్థాపన చేశారు. శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, కేంద్ర హోం మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.Home Minister presides over signing of Historic Agreement to end the Bru-Reang Refugee Crisis
January 16th, 08:47 pm
Home Minister presided over signing of Historic Agreement to end the Bru-Reang Refugee Crisis. This historic agreement is in line with PM Modi’s vision for the progress of the North East and the empowerment of the people of the region.భారతదేశ శతాబ్దాల పురాతన సమ్మతి మరియు మానవతా విలువలపై నమ్మకానికి అనుగుణంగా పౌరసత్వం (సవరణ) బిల్లు: ప్రధాని
December 10th, 01:11 pm
లోక్‌సభలో పౌరసత్వం (సవరణ) బిల్లు ఆమోదానికి స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ, బిల్లుకు మద్దతు ఇచ్చిన వివిధ ఎంపీలు, పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు భారతదేశ శతాబ్దాల పాత సమ్మతి మరియు మానవతా విలువలపై నమ్మకానికి అనుగుణంగా ఉందని ఆయన అన్నారు.For us, 125 crore Indians are our family, for us it is always nation first: PM Narendra Modi
September 25th, 03:20 pm
PM Shri Narendra Modi today addressed the ‘Karyakarta Mahakumbh’ in Bhopal, Madhya Pradesh. While addressing the gathering of more than 5 lakh party workers, the Prime Minister began his speech by remembering Pandit Shri Deen Dayal Upadhyaya on his birth anniversary and the late PM Shri Atal Bihari Vajapyee. He added, “We are proud to be born to serve as workers of the Bhartiya Janata Party.”భారతదేశానికి మరియు గర్వకారణమైన వైవిధ్యానికి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోంది: ప్రధాని మోదీ
May 15th, 08:07 pm
పార్టీ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, భారతదేశానికి మరియు గర్వకారణమైన వైవిధ్యానికి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. శ్రీ మోదీ బిజెపి అధ్యక్షుడు, కర్ణాటక బిజెపి కార్యకర్తల కృషిని ప్రశంసించారు.PM Modi addresses party karyakartas at BJP headquarter
May 15th, 08:06 pm
Addressing party karyakartas today, PM Modi said that BJP represented India and our proud persity. Shri Modi credited the BJP President and Karnataka BJP karyakartas for their hard work.'ఎవరూ లేని' స్థితి నుండి, బిజెపి నేడు 'గెలిచింది': ప్రధాని మోదీ
March 03rd, 06:32 pm
త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీ సభ్యులనుద్దేశించి న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు మరియు అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు వారిని అభినందించారు.'ఎవరూ లేని' స్థితి నుండి, బిజెపి నేడు 'గెలిచింది': ప్రధాని మోదీ
March 03rd, 06:27 pm
త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీ సభ్యులనుద్దేశించి న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు మరియు అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు వారిని అభినందించారు.