ఆసియా పారాగేమ్స్ ‘క్లబ్ త్రో-ఎఫ్51’లో కాంస్యం సాధించిన అమిత్ సరోహాకు ప్రధాని అభినందన
October 23rd, 06:12 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో భాగంగా ‘క్లబ్ త్రో- ఎఫ్51’లో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారుడు అమిత్ సరోహాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.