రేడియో రంగం లో ప్రసిద్ధుడు అయిన శ్రీ అమీన్ సయానీకన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

February 21st, 01:02 pm

రేడియో రంగం లో ప్రసిద్ధుడు అయినటువంటి శ్రీ అమీన్ సయానీ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం లో ప్రసార రంగం యొక్క క్రాంతి ని తీసుకు రావడం లో అమీన్ సయానీ గారు ప్రముఖ పాత్ర ను పోషించడం తో పాటు గా తన కృషి ద్వారా శ్రోతల తో ఒక విశేష సంబంధాన్ని కూడా ఏర్పరచుకొన్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.