Mr. Andy Jassy meets the Prime Minister

June 25th, 02:30 pm

PM Modi met Amazon CEO Andy Jassy in Delhi. In a post on X, the PM described the meeting as great, adding that Amazon's record $48 billion investment in India shows the growing interest across the world in investing in India.

అమెజాన్ ప్రెసిడెంట్, సీఈవో ఆండ్రూ ఆర్ జాసీ తో ప్రధాని భేటీ

June 24th, 07:23 am

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ డీసీలో అమెజాన్ ప్రెసిడెంట్, సీఈవో ఆండ్రూ ఆర్ జాసీ తో సమావేశమయ్యారు.

దావోస్‌ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’ అంశంపై ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం

January 23rd, 05:02 pm

దావోస్‌ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వ‌హిస్తున్న ఈ 48 వ వార్షిక సమావేశానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను ఓ బలమైన, సమగ్ర వేదికగా తీర్చిదిద్దడంలో చొరవ చూపిన శ్రీ క్లావుస్ శ్వాబ్‌ ను అభినందించడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న బలీయమైన ఆయన ఆకాంక్షే ఈ వేదిక స్థాపన లోని పరమోద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్థిక, రాజకీయ మధనానికి గట్టిగా జోడించారు. అలాగే నాకు సాదర స్వాగతం పలికి, ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి, ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Prime Minister's Keynote Speech at 41st AGM of US India Business Council (USIBC)

June 08th, 05:39 am



A larger Indian economy has multiple benefits for the world: PM Modi

June 08th, 05:38 am