భారత్‌లో గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ పర్యటన
February 20th, 03:53 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ భారత్‌లో పర్యటించి, న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్నారు.