సెర్బియా దేశాధ్యక్షుడితో భారత ప్రధాన మంత్రి భేటీ

February 18th, 03:40 pm

ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సెర్బియా దేశాధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ వుచిచ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.