రేస్ వాకర్స్ శ్రీ అక్ష్ దీప్ సింహ్ మరియు ప్రియాంక గోస్వామి గారు లు నేశనల్ రేస్ వాకింగ్ చాంపియన్ శిప్స్ ను గెలుచుకొన్నందుకు అభినందనలు తెలియ జేసిన ప్రధాన మంత్రి

February 15th, 10:17 am

రేస్ వాకర్స్ శ్రీ అక్ష్ దీప్ సింహ్ మరియు ప్రియాంక గోస్వామి గారు లు నేశనల్ రేస్ వాకింగ్ చాంపియన్ శిప్స్ ను గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి కి అభినందనలు తెలియ జేశారు. వారు ఇరువురు వారి యొక్క రాబోయే కార్యక్రమాల లో సైతం చక్కగా రాణించాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ వారికి శుభాకాంక్షల ను తెలియ జేశారు.