గిఫ్ట్ (జీఐఎఫ్‌టీ) సిటీ నుంచి షాపూర్ వరకు గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎమ్ఆర్‌సీ) ఉత్తర-దక్షిణ కారిడార్ విస్తరణకు కేబినెట్ ఆమోదం

February 24th, 03:33 pm

గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు 3.33 కిలోమీటర్ల పొడవున మెట్రో కారిడార్ విస్తరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఇందులో మూడు ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టును దాదాపు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు.

అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

September 16th, 02:42 pm

అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ప్రారంభించారు. ఆయన తన రైలు ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించారు.