డార్జిలింగ్‌లో వంతెన ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

October 05th, 12:57 pm

డార్జిలింగ్‌లో ఈ రోజు జరిగిన వంతెన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

అఫ్గనిస్థాన్ భూకంపం మృతులకు ప్రధానమంత్రి సంతాపం

September 01st, 02:16 pm

ఆఫ్ఘ‌నిస్థాన్‌ లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం తెలిపారు.

శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం జరగటంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని

August 27th, 01:01 pm

శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం జరగటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించటం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని

August 03rd, 01:36 pm

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో రోడ్డు ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

July 29th, 10:34 am

జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

హరిద్వార్‌లో తొక్కిసలాటలో జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని

July 27th, 12:39 pm

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట కారణంగా ప్రాణ నష్టం జరగటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

రష్యాలో విమాన దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

July 24th, 11:04 pm

రష్యాలో ఈరోజు ఓ విమానం కూలిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘మేం రష్యాతో పాటు రష్యా ప్రజల వెన్నంటి నిలబడుతున్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

July 24th, 11:03 pm

హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఈ రోజు జరిగిన ఒక ప్రమాదం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల్లో ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియాను సంబంధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

తెలంగాణ లోని సంగారెడ్డిలో ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం...ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి సంతాపం

June 30th, 02:33 pm

తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ కర్మాగారంలో అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారాన్ని అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

హైదరాబాద్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపట్ల ప్రధాని సంతాపం

May 18th, 12:00 pm

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణనష్టంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

April 04th, 03:21 pm

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి సంతాపం

February 16th, 07:18 am

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Prime Minister condoles loss of lives in the tragic collision in Washington DC

January 31st, 09:09 am

The Prime Minister, Shri Narendra Modi has condoled loss of lives in the tragic collision in Washington DC. Shri Modi also extended heartfelt condolences to the families of the victims and said that we stand in solidarity with the people of the United States.

ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

January 29th, 12:30 pm

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో తాను మాట్లాడాననీ, ఈ విషాద ఘటనలో బాధితులకు సాయపడడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకొంటున్నారనీ శ్రీ మోదీ తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కూడా శ్రీ మోదీ ఆకాంక్షించారు.

రాజస్థాన్‌లో జైపూర్-అజ్మీర్ హైవేపై రోడ్డు ప్రమాదం: విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నష్ట పరిహారం ప్రకటన

December 20th, 12:49 pm

రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై ప్రమాదం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను, ఇదే ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఇవ్వనున్నట్లు కూడా శ్రీ మోదీ ప్రకటించారు.

మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని సంతాపం

November 29th, 04:54 pm

మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

ఝాన్సీ వైద్య కళాశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారులు మరణించడంతో ప్రధానమంత్రి సంతాపం

November 16th, 08:23 am

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వైద్య కళాశాలలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు చేతనైన ప్రతి ఒక్క సహాయాన్ని అందించడంలో నిమగ్నం అయిందని ఆయన హామీనిచ్చారు.

అల్మోడాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇస్తున్నట్టు ప్రకటన

November 04th, 01:19 pm

ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంఓ ఇండియా ద్వారా సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

మీర్జాపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని; పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహార ప్రకటన

October 04th, 10:52 am

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి ఈ రోజు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగా అవసరమైన సాయం అందజేస్తుందని వివరించారు.

గుజరాత్ దహేగామ్‌లో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 14th, 02:26 pm

గుజరాత్ దహేగామ్‌లో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.