సేవాతీర్థలో ఏఐ, డీప్‌టెక్ అంకుర సంస్థల సీఈవోలతో ప్రధాని శ్రీ మోదీ రౌండ్ టేబుల్ సమావేశం

February 20th, 12:27 pm

ఏఐ, డీప్‌టెక్ అంకుర సంస్థల అధినేతలతో ‘సేవా తీర్థ’లో ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.