రాజ్య స‌భ ఎంపి శ్రీ అభ‌య్ భ‌ర‌ద్వాజ్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

December 01st, 05:50 pm

గుజ‌రాత్ నుంచి రాజ్య స‌భ స‌భ్యుడైన శ్రీ అభ‌య్ భ‌ర‌ద్వాజ్ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ దు:ఖాన్ని వ్య‌క్తం చేశారు.