పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే
September 09th, 05:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 9న పంజాబ్ చేరుకుని… వరద పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు.హిమాచల్ ప్రదేశ్ లోని వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పీఎం ఏరియల్ సర్వే
September 09th, 03:01 pm
హిమాచల్ ప్రదేశ్ లో మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 9 సెప్టెంబర్ 2025న ఆ రాష్ట్రానికి వెళ్లారు.అప్రమత్తంగా ఉండి, నియమాలను అనుసరించండి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
February 25th, 11:00 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందులో సాంకేతిక పరిజ్ఞానం నుండి విపత్తు నిర్వహణ వరకు, 'స్వచ్ఛ భారత్' నుండి 'గోబర్-ధన్ యోజన' వరకు అంశాలున్నాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, అనేక రంగాలలో మహిళలు 'నవ భారతదేశం' నిర్మాణ పునాదికి ఏవిధంగా బలపరుస్తున్నారో ప్రధాని వివరించారు.